శ్రీ చాళుక్య కుమారా రామ భీమేశ్వరస్వామి దేవస్ధానం,పంచారామ క్షేత్రం,సామర్లకోట
కార్తీకమాస దీపాలంకరణ 13-12-2012
పవిత్రమైన కార్తీకమాసం అమావాస్య రొజు 13-12-2012 న శ్రీ చాళుక్య కుమారా రామ భీమేశ్వరస్వామి దేవస్ధానం,పంచారామ క్షేత్రం,సామర్లకోట లో దీపాలంకరణ జరిగింది ఈ కార్యక్రమములో అధికసంఖ్యలో భక్తులు హాజరై దీపాలు వెలిగించారు.
No comments:
Post a Comment